Kailash Gahlot : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. మరో ఆప్ మంత్రికి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఈ మేరకు ఢిల్లీకి చెందిన మరో ఆప్ నేతకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

 Ed Aggression In Delhi Liquor Scam Case Notices To Another Aap Minister-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్( Kailash Gahlot ) కు ఈడీ నోటీసులు జారీ చేసింది.ఆయన ఇవాళే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

కాగా లిక్కర్ కుంభకోణం సమయంలో కైలాశ్ గెహ్లాట్ పలుమార్లు ఫోన్ నంబర్ మార్చారని ఈడీ పేర్కొంది.

అదేవిధంగా మద్యం కేసులో నిందితుడుగా ఉన్న విజయ్ నాయర్( Vijay Nair ) కు గతంలో కైలాశ్ ఆశ్రయం ఇచ్చారని ఈడీ ఆరోపిస్తుంది.అయితే ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube