టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి( Ayyannapatrudu ) ఎన్నికల కమిషన్ నోటీసులు( EC Notices ) ఇచ్చింది.ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై( CM Jagan ) తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో ట్విట్టర్ పోస్టులతో ఎన్నికల కోడ్( Election Code ) ఉల్లంఘించారని ఈసీ ఆయనను నోటీసులు జారీ చేసింది.దీనిపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నోటీసుల్లో స్పష్టం చేసింది.కాగా ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.