తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా డిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో,మంత్రి కే.టీఆర్ నేతృత్వంలో చేపట్టిన భారీ నిరసన దీక్షలో మంత్రి కే.
టీ.ఆర్ , ఎమ్మెల్యేలతో దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.