ఢిల్లీలో నిరసన దీక్షలో పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే నరేందర్.
TeluguStop.com
తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా డిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో,మంత్రి కే.
టీఆర్ నేతృత్వంలో చేపట్టిన భారీ నిరసన దీక్షలో మంత్రి కే.టీ.
ఆర్ , ఎమ్మెల్యేలతో దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.
ఆన్‌లైన్‌లో రెసిన్ లాకెట్‌ను ఆర్డర్ చేసింది.. బదులుగా ఏమొచ్చిందో చూసి షాక్..!