టైట్ డ్రెస్ లో రెచ్చిపోయిన ఈషా రెబ్బ.. ఏం అందంరా బాబు?

ఈషా రెబ్బ గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Easha Rebba Latest Photos Viral On Social Media , Easha Rebba  Latest Photos , S-TeluguStop.com

అయితే ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.అందం అభినయం కలగలసిన హీరోయిన్ లలో ఈషా రెబ్బా కూడా ఒకరు.

ఈమెకు అందం టాలెంట్ అన్ని ఉన్నప్పటికి సరైన అవకాశాలు మాత్రం రాలేదు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈషా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్,మలయాళ ఇండస్ట్రీ లపై ఫోకస్ పెట్టింది.

అయితే హీరోయిన్ గా బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటి.అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ ఈషా రెబ్బ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తరచూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందాల ఆరబోతతో యువతకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది.అందాలను ఆరబోస్తూ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

కానీ ఆమె అందాలు ఏ రేంజ్ లో ఆరబోసినా కూడా అవకాశాలు మాత్రం దక్కడం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎల్లో కలర్ డ్రెస్ ను ధరించిన ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలో ఆ డ్రెస్ లో థైస్, ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది.అంతేకాకుండా చూపులతోనే యువత దృష్టిని ఆకర్షిస్తోంది.ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.మరి ఇప్పటికైన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube