చంద్రబాబు మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా?వైసీపీ హయాంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదు.టీడీపీ నాయకులు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు.175 సీట్లలో పోటీపై సీఎం సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబు కు ఉందా?ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదంటే చంద్రబాబు ఫెయిల్ అయినట్లే కదాచంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నాడు
మేము ఒకరితో కలవాల్సిన అవసరం లేదుపవన్ కళ్యాణ్ ను,ఆయన పార్టీని అసలు మేము గుర్తించడం లేదు.పవన్ ను గురించి మాట్లాడితే మాకు అవమానంపవన్ కళ్యాణ్ స్థాయి తోలుబొమ్మలాట లో జోకర్ మాత్రమేముఖ్యమంత్రి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళే అంశాన్ని కూడా ప్రతిపక్షాలు నిర్దేశిస్తాయా
.