హైదరాబాద్‎లో మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు

హైదరాబాద్‎లో మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.అనుమతులు లేకుండా టాబ్లెట్స్ అమ్ముతున్నారని షాపులపై చర్యలు తీసుకుంటున్నారు.

 Drug Control Officials Raided Medical Shops In Hyderabad-TeluguStop.com

ఈ నేపథ్యంలో నగరంలోని దాదాపు 20 మెడికల్ షాపులపై చర్యలకు సిద్ధమైన అధికారులు మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్న షాపుల లైసెన్స్ ను రద్దు చేశారు.కాగా యువకులకు మెడికల్ షాప్ యజమానులు మత్తు టాబ్లెట్స్ ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube