హైదరాబాద్‎లో మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు

హైదరాబాద్‎లో మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.అనుమతులు లేకుండా టాబ్లెట్స్ అమ్ముతున్నారని షాపులపై చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నగరంలోని దాదాపు 20 మెడికల్ షాపులపై చర్యలకు సిద్ధమైన అధికారులు మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్న షాపుల లైసెన్స్ ను రద్దు చేశారు.

కాగా యువకులకు మెడికల్ షాప్ యజమానులు మత్తు టాబ్లెట్స్ ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

రీల్ కోసం రైలు కింద పడుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూస్తే షాక్!