వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నిజాంపేట్ మున్సిపాలిటీ పరిదిలోని ప్రగతి నగర్ లో డా.వైఎస్ఆర్ అభిమానసంఘం ఆద్వర్యంలో కాంస్య విగ్రహాన్ని ఎర్పాటుచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎల్ఎ వివేకానంద చేతులమీదుగా విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ దనరాజ్ యాదవ్ తో పాటు పలువురు కార్పోరోటర్లు పాల్గొన్నారు .ఎంఎల్ఎ మాట్లాడుతూ వైఎస్ఆర్ అభిమాన సంఘాల నాయకుల అభిమానం ఎల్లవేళల వేలకట్టలేనిదని జోహర్ వైఎస్ఆర్ అని ఎంఎల్ఎ నినాదించారు.