రాజకీయంగా ఎదుర్కోలేక లేని పోని ఆరోపణలు చేయొద్దు...విజయసాయిరెడ్డి

నెల రోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చ పెట్టారు ఆడాన్ అనే కంపెనీ మాడని దుష్ప్రచారం చేస్తున్నారు చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని వాళ్ళ నమ్మకంశ్రీనివాస్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి చెందిన వాడని ఆరోపిస్తున్నారుకోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారువిదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వడ్లమూడి నాగరాజు అనే వ్యక్తి కియా మోటార్స్ డీలర్ ఇచ్చారు ఇదే నాగరాజు హెరిటేజ్ కంపెనీల్లో డైరెక్టర్ గా కూడా ఉన్నాడు

 Don't Make Accusations That You Can't Face Politically. Vijayasai Reddy, Ap Pol-TeluguStop.com

శ్రీనివాస్ ఎలాగైతే వేరే కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నాడో అదే నాగరాజుకు అప్లై కాదానంద్యాల విష్ణురాజు హెరిటేజ్, అమరరాజా బ్యాటరీస్ లోనూ డైరెక్టర్,మరి అమరరాజ చంద్రబాబుదే అని నేను అనొచ్చా,లివ్ లైఫ్ హాస్పిటల్స్, ఎక్సెల్ కంపెనీల్లో హెరిటేజ్ కంపనీలో కామన్ డైరెక్టర్స్ ఉన్నారుమరి అవి చంద్రబాబువి అని అనోచ్చా.దివీస్ సంస్థ వ్యక్తులు నాకు క్లోజ్ ఫ్రెండ్స్…నారా ఫ్యామిలీకి క్లోజ్,అలాగని దివీస్ నాది అయిపోతుందా.

అడాన్ కంపెనీ 3 శాతం మాత్రమే సప్లై చేస్తోంది రాజకీయంగా ఎదుర్కోలేక లేని పోని ఆరోపణలు చేయొద్దు మీరు చేసే దుష్ప్రచారం పదింతలు దుష్ప్రచారం చేయగలను

పరిధులు దాటవద్దు అని చంద్రబాబు, లోకేష్ కి వార్నింగ్ ఇస్తున్నా మీరు వాడే అసభ్య పదజాలం మేము కూడా వాడగలం ఆకాశం పైకి ఉమ్మెస్తే అది నీ మీదే పడుతుంది చంద్రబాబు వేలకోట్ల ఎగ్గొట్టిన క్వారీ ప్రమోటర్లు ఎవరూ చంద్రబాబు.నీ భాగస్వామ్యులు కాదా.

మీ కంపెనీలో డైరెక్టర్ గా ముత్తురాజు విజయకుమార్ సత్యం కంపెనీలో డైరెక్టర్ కాదా నా బందువులు కంపెనీలు అన్నీ నావే అయితే హెరిటేజ్ కూడా నాదే చంద్రబాబు నాకు బందువే… అన్న అవుతాడు తారకరత్న ద్వారా నాకు చంద్రబాబు సోదరుడు అవుతాడు అలాగని ఆయన ఆస్తులన్నీ నావి అయిపోతాయా.? నారా బ్రాహ్మణి 16 కంపెనీల్లో డైరెక్టర్…బువనేశ్వరీ 14 కంపెనీల్లో డైరెక్టర్,చంద్రబాబు చెప్పే లాజిక్ కరెక్ట్ నాకు ఆపాదించే ఆరోపణ ఒప్పుకుంటా

ఆ కంపెనీలన్నీ ఎర్రమంజిల్ లోని ఒకే చిరునామా నుంచి ఉన్నాయి కామన్ డైరెక్టర్ గా ఉంటే ఆ కంపెనీ మీది అయిపోతుందా.క్రూయిజ్ కంపెనీ ఓనర్ షిప్ మాది అని చంద్రబాబు కి ఒక్కడికే తెలిసింది అది నిజంగా మాదైతే నీకు ఫ్రీగా రాశిస్తాంమద్యం శాంపిల్స్ టెస్ట్ కి పంపాము…హెరిటేజ్ పాలు కూడా శాంపిల్ తీసి టెస్ట్ కి పంపాము రిపోర్ట్స్ వస్తాయి…చర్యలు తీసుకుంటాం మద్యం ప్రైవేట్ పరం అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు కల వచ్చిందేమో ఆ సర్వే చేసిన కంపెనీ ఎవరిది…రాబిన్ శర్మ దేగా ఇక దానికి క్రేడిబిలిటీ ఎక్కడ ఉంటుందిరోడ్ల విషయంలో నిదులు ఇచ్చారు…ఎక్కడా నిర్లక్ష్యం ఉండదు ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఇచ్చారు కాబట్టి మేము మద్దతు పలికాందానికి NDA కి లింక్ చేయాల్సిన అవసరం లేదు గతంలో రామనాథ్ కోవింద్ కూడా ఎస్సీ కావడంతో మద్దతు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube