Perni Nani : ఓటర్లకు డ్రగ్స్ పంచడానికి తెప్పించరా?: మాజీ మంత్రి పేర్ని నాని

ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా( Mukesh Kumar Meena )ను వైసీపీ నేతలు కలిసిన సంగతి తెలిసిందే.విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

 Do You Want To Distribute Drugs To The Voters Ex Minister Perni Nani-TeluguStop.com

వైసీపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.డ్రగ్స్ ఎవరు తెప్పించారన్న పేర్ని నాని ( Perni Nani )మీ చుట్టాలు తెప్పించిన డ్రగ్స్ తమకు అంటగడితే ఎలా అంటూ ధ్వజమెత్తారు.

ఓటర్లకు డ్రగ్స్ పంచడానికి లోకేశ్, చంద్రబాబు తెప్పించారా అని ప్రశ్నించారు.ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికే డ్రగ్స్ తెప్పించారన్న పేర్ని నాని విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న వారంత టీడీపీ బంధువులేనని ఆరోపించారు.ఓట్ల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube