Telangana High Court : ఎన్నికల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఎన్నికల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో విచారణ జరిగింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

 Hearing On Election Petitions In Telangana High Court-TeluguStop.com

పిటిషన్లపై( Election Petitions ) విచారణ జరిపిన హైకోర్టు పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు దానం నాగేందర్, కోవాలక్ష్మీ, మాగంటి గోపీనాథ్ మరియు కూనంనేని సాంబశివరావుకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

అలాగే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube