ఈ ఫోటోలో ఉన్న హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ని గుర్తుపట్టారా.బాగా గమనిస్తే తను ఎవరిలా ఉంది చెప్పండి.

 Do You Recognize The Hot Beauty In This Photo Hot Beauty, Anchor Syamala , Toll-TeluguStop.com

చెబ్బి చెబ్బి బుగ్గలతో చాలా క్యూట్ గా కనిపిస్తుంది కదా.పైగా కాళ్లకు పట్టీలు పెట్టుకుంటూ అందంగా కనిపిస్తుంది కదా.ఒక వైపు చూస్తుంటే ఏం మాయ చేసావే సినిమాలో జెస్సి లాగా కనిపిస్తుంది కదా.ఇంకా ఇప్పటికి గుర్తుపట్టలేదా.ఆమె ఎవరో కాదు యాంకర్ శ్యామల.నిజానికి శ్యామల లేదు కదా.అసలు శ్యామల ఇంత అందంగా క్యూట్ గా ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా.ఇదంతా మేకప్ మహిమా అని చెప్పాలి.

అయినా కూడా యంగ్ హీరోయిన్ లా ఉంది కదా.ఏదైతే ఏంటి కానీ ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తుంది.కాస్త ఆలస్యమైంది కానీ ఈమె కూడా మంచి హీరోయిన్ పీస్ అని చెప్పవచ్చు.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శ్యామల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన యాంకరింగ్ విధానంతో మంచి గుర్తింపు అందుకొని వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో పలు పాత్రల్లో మెప్పించింది.ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక శ్యామల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల.తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.

చిన్న వయసులోనే బుల్లితెరపై అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా.ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.

ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.

ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.

ఇక తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.తను పంచుకునే ఫోటోలు బాగా ట్రెడిషనల్ గా అప్పటికి కూడా బాగా హాట్ హాట్ గా అనిపిస్తూ ఉంటాయి.అప్పుడప్పుడు మోడ్రన్ డ్రెస్సులు కూడా వేస్తూ బాగా ఫిదా చేస్తుంది.

సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు పెడుతుంది.  ఇక ఈ మధ్య మరింత హాట్ గా తయారయింది.

పైగా చాలా క్యూట్ గా మారుతుంది.

ఇదివరకే ఆమె చాలా సన్నగా ఉండగా ఈమధ్య మరింత సన్నగా మారింది.అయినా కూడా తను చాలా క్యూట్ గా కనిపిస్తూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో తాను కొన్ని ఫోటోలలో వెంటనే గుర్తుపట్టేయొచ్చు.కానీ ఒక ఫోటోలో మాత్రం తనను గుర్తు పట్టడం చాలా కష్టంగా మారింది.

ఎందుకంటే ఫోటోలో తను చాలా క్యూట్ గా.మోడ్రెన్ గర్ల్ గా ఉంది.తనను అలా చూసి తన అభిమానులు చాలా మురిసిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube