ఎప్పుడైతే సోషల్ మీడియా ప్రభావం అందరిలో పాకిందో అప్పటి నుంచి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.ఇక తమ గ్లామర్ అందాలన్ని బయటపెట్టేస్తున్నారు.
పైగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాను తమ అందాల ఆరబోతకు తెగ వాడేస్తున్నారు.
దీంతో కొందరు నెటిజన్స్ వారిపై బాగా ట్రోల్స్ చేస్తుంటారు.అయినా కూడా వాళ్లు అవేవీ పట్టించుకోకుండా అందాల ఆరబోస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరో యాంకర్ స్కిన్ షో చేయగా తనపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇంతకూ ఆమె ఎవరో కాదు యాంకర్ స్రవంతి.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన లేడీ యాంకర్ స్రవంతి గురించి అందరికి పరిచయమే.
తన యాంకరింగ్ తో అతి తక్కువ సమయంలో తన పరిచయం పెంచుకుంది.
ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్రవంతి యాంకర్ గా పరిచయమైంది.యూట్యూబ్ లో యాంకర్ గా చేసిన స్రవంతి మాటీవీ, జెమినీలో పలు షోలలో చేసి మరింత పరిచయం పెంచుకుంది.
ఇక జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి తొలిసారి పర్ఫామెన్స్ తోనే బాగా ఆకట్టుకుంది.పైగా బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.అందులో తానే ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు ఈమె ఏదైనా సందర్భాలలో పంచుకునే పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి.
ఎందుకంటే ఆమె అందులో ట్రెడిషనల్ లుక్ తో పాటు.
తాళిబొట్టును, నుదుట బొట్టు ను పెట్టుకుంటూ కనిపిస్తుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు గ్లామర్ షో కూడా బాగా చేస్తూ ఉంటుంది.
దీంతో ఆమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా బాగా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా తను మరోసారి అందాలు ఆరబోసింది.తాజాగా తన ఇన్ స్టా లో ఫోటోలు పంచుకోగా అందులో బాగా స్కిన్ షో తో గ్లామర్ షో చేసింది.ఇక ఆ ఫోటోలోని చూసిన నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.సాంప్రదాయ కుటుంబంలో ఉన్న దానివి అటువంటి షో చేయడం అవసరమా అంటూ.కామెంట్స్ పెడుతున్నారు.
ఇక మరికొందరు నీకు పెళ్లి అయ్యినాక ఇవన్నీ అవసరమా అంటూ.
పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో కూడా స్రవంతి ఎన్నో ట్రోల్స్ ఎదురుకోగా అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు స్కిన్ షో చేస్తూ హీరోయిన్ లాగా బాగా రెచ్చిపోతుంది.
ఇక బిగ్ బాస్ తర్వాత ఈమెకు అంతగా కలిసొచ్చింది అన్నట్లు ఏమీ కనిపించలేదు.ప్రస్తుతం యాంకర్ గానే బిజీగా ఉంది స్రవంతి.