సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న దూరం చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు.సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అభిమానులు సెలబ్రిటీలకు( celebrities ) సంబంధించిన విషయాలను తెలుసుకోగలగడంతో పాటు వారితో లైవ్ చాట్, చిట్ చాట్ లు కూడా నిర్వహిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోని సెలబ్రిటీలు కూడా వారి అభిమానులతో ముచ్చటించడంతోపాటు వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.వారి చిన్ననాటి ఫోటోలను వారి మధురమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
వెకేషన్ కు వెళ్లిన ఏదైనా ఫంక్షన్లకు వెళ్లిన అందుకు సంబంధించిన ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
అంతేకాకుండా తరచూ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది.అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు సినిమాలు నటించగా రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.
ఆ రెండు సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.హీరోయిన్ శోభితా ధూళిపాళ( Sobhita Dhulipala ).ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ హిందీ భాషల్లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.మొదట హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగులో గూడచారి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆ ఫోటోలలో ఆమె లెహంగా ధరించి దేవకన్యలా మెరిసిపోతోంది.
తన పైటను అలా గాలికి ఎగురవేస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఎంచక్కా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం శోభితా ధూళిపాళ పోన్నియన్ సెల్వన్ 2, సితార, మంకీ మ్యాన్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ గా గడుపుతోంది.