Soundarya : సౌందర్య పేరు మీద ఉన్న 200 కోట్ల ఆస్తిని కొట్టేసింది ఎవరో తెలుసా..?

అందాల తార సౌందర్య ( Soundarya) చనిపోయి ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె అభిమానులు టీవీలలో సౌందర్య సినిమాలు వస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు.

దాదాపు 100 సినిమాలకు పైగా నటించినప్పటికీ ఎక్కడ కూడా గ్లామర్ డోస్ పెంచలేదు.

అయితే ఆ తర్వాత కాలంలో కొంత మంది హీరోయిన్లు వచ్చిన సమయంలో అప్పుడప్పుడు కాస్త గ్లామర్ లుక్ లో కనిపించినప్పటికీ తన సహజ యాక్టింగ్ తోనే ఎంతోమందిని ఆకట్టుకుంది.ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ల విషయంలో ఏదో ఒక రూమర్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.

అయితే గతంలో సౌందర్య ( Soundarya ) పేరు మీద కూడా ఒక రూమర్ వినిపించింది.అదేంటంటే సౌందర్య స్టార్ సెలబ్రిటీగా( star celebrity ) కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తితో ఆమె తరచూ సన్నిహితంగా ఉండేదట.ఇక ఆయన సౌందర్య మీద ఉన్న ప్రేమతో హైదరాబాద్ శివార్లలో దాదాపు ఇప్పటి మార్కెట్ ప్రకారం 200 కోట్ల విలువ చేసే ఆస్తిని బహుమతిగా ఇచ్చారట.

అయితే సౌందర్య ఆ ప్రాపర్టీని తన పేరు మీద రాయించుకున్నప్పటికీ విమాన ప్రమాదంలో సౌందర్య చనిపోయాక ఆమె పేరు మీద ఉండే చాలా ఆస్తులు అప్పట్లో ఉండే ఓ రాజకీయ నాయకుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన పేరు మీద మార్చుకున్నారట.ఇక ఇప్పటి మార్కెట్ ప్రకారం అది 200 కోట్ల ఆస్తి అంటే ఆ రాజకీయ నాయకుడు సౌందర్య పేరు మీద 200 కోట్లు ఆస్తిని రాయించుకున్నాడని తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనే సంగతి మాత్రం తెలియదు.కానీ సౌందర్య ( Soundarya) చనిపోయాక ఈ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది.ఇక సౌందర్య చనిపోయాక ఆమె సంపాదించిన ఎన్నో కోట్ల ఆస్తులు అన్ని తన భర్తకే వెళ్లాయని,తన కుటుంబ సభ్యులకి కూడా ఎవరికి సౌందర్య ఆస్తిపాస్తులు చెందలేదని ఆమె చనిపోయాక కుటుంబ సభ్యులు మీడియా ముందు చెప్పుకొచ్చారు.

అతను లేకపోతే సుకుమార్ అనేవాడు ఇండస్ట్రీలోనే లేడు... ఎమోషనల్ అయిన డైరెక్టర్?
Advertisement

తాజా వార్తలు