వెంకటేష్ ( Venkatesh )హీరోగా తెలుగు లో చాలా సినిమాలు వచ్చాయి.అందులో వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన ‘బొబ్బిలి రాజా( Bobbili Raja ) ‘ సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.అయితే ఈ సినిమాకి బి.
గోపాల్ డైరెక్టర్ కావడం విశేషం.అంటే మాస్ క్లాస్ అన్నింటిని కలిపి సినిమాని తెరకెక్కించడం కి ఆయన దిట్ట…
కాబట్టి ఆయన లాంటి డైరెక్టర్ వెంకటేష్ కి దొరకడం నిజంగా వెంకటేష్ అదృష్టం అనే చెప్పాలి.ఇక వెంకటేష్ కెరియర్ లో ఇది అయితే ఈ సినిమా కోసం దివ్యభారతిని( Divya Bharti) హీరోయిన్ గా తీసుకున్నారు.ఈ సినిమాలో ఆమె అందంతో వెంకటేష్ యాక్టింగ్ ని సైతం ఆమె డామినేట్ చేసింది అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.నిజానికి దివ్యభారతి చాలా క్యూట్ గా ఉంటుంది.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో సాంగ్స్ లో గాని, యాక్టింగ్ లో గాని తను కూడా తన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ని చూపించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంది.ఇక దానికి తగ్గట్టుగానే ఆమె ఆ పాత్రలో ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేసింది.
దాంతో వరసగా తెలుగులో భారీ ఆఫర్లు వచ్చాయి.కానీ ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకొని మరణించిన విషయం కూడా మనకు తెలిసిందే.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలో వెంకటేష్ యాక్టింగ్ తో ఇరగ్గొడితే ఆమె తన అందంతో అదరగొట్టింది దాంతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది.ఇక ఇప్పుడు కూడా వెంకటేష్ వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకోవడానికి వరుస సినిమాలు చేస్తున్నాడు.ముఖ్యంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసే సినిమా మీదనే ఆయన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది…