Mohan Babu : మోహన్ బాబు గొడవ పెట్టుకున్న దర్శకులు, నటులు ఎవరో మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ల కుంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు( Mohan Babu ) ఇండస్ట్రీ కి ముందు గా విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మరి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Do You Know Who Are The Directors And Actors With Whom Mohan Babu Quarreled-TeluguStop.com

ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వైవిధ్యమైన నటనతో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.మోహన్ బాబు తన వికృత చేష్టల వల్ల ప్రస్తుతం ఆయనతో సినిమాను చేయడానికి డైరెక్టర్లందరు భయపడుతున్నారు.

ఇక ఇప్పటికే మోహన్ బాబు కొడుకు అయిన విష్ణును హిరోగా పరిచయం చేస్తూ చేసిన విష్ణు సినిమాలో సాక్షి శివానంద్ చెల్లెలు అయిన శిల్ప శివానంద్ ని ఆ సినిమా షూటింగ్ టైంలో మోహన్ బాబు కొట్టినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.ఇక ఇది ఇలా ఉంటే సలీం సినిమా షూటింగ్ స్పాట్ లో కూడా వైవిఎస్ చౌదరి మీద మోహన్ బాబు సీరియస్ అయినట్టుగా కూడా అప్పట్లో చాలా కథనాలు అయితే బయటికి వచ్చాయి.

 Do You Know Who Are The Directors And Actors With Whom Mohan Babu Quarreled-Moh-TeluguStop.com

ఇక అలాగే వై వి ఎస్ చౌదరి( Yvs Chowdarry )కి ఇచ్చిన చెక్ బౌన్స్ కేసు విషయంలో కూడా మోహన్ బాబు చాలా రోజులపాటు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగాల్సి వచ్చింది.ఇలా మోహన్ బాబు నోరు ఎత్తితే అందరికీ క్రమశిక్షణగా ఉండాలి అంటూ చెప్తాడు తప్ప , తను మాత్రం అలా ఉండడు అంటూ సోషల్ మీడియా లో ఇప్పటికీ మోహన్ బాబు పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు.ఇక ఇలా అందరితో గొడవ పెట్టుకోవడం వల్ల తనకి తెలియకుండానే తన మార్కెట్ ను కోల్పోవాల్సి వచ్చింది.దాని వల్ల ఆయనకి ఇండస్ట్రీ లో అవకాశాలు లేకుండా పోయాయి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube