చిరంజీవి హీరో గా శంకర్ డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా ఎంటో తెలుసా..?

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ శంకర్ సినిమా వస్తుంది అంటే చాలు దేశం మొత్తం ఆ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.అలాంటి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన ఒకే ఒక్కడు సినిమాని మొదట చిరంజీవి తో చేద్దాం అని ప్లాన్ చేశాడు.

 Do You Know What Movie Should Be Made In The Direction Of Shankar As The Hero Of-TeluguStop.com

స్వతహాగా శంకర్ కి చిరంజీవి అంటే ఇష్టం ఉండటం వల్ల ఆయనతో సినిమా చేయాలి అనుకున్నాడు… కానీ అప్పటికే చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు.

Telugu Arjun, Chiranjeevi, Okkadu, Ram Charan, Shankar, Tollywood-Movie

ఆ సినిమా అర్జున్ చేసి మంచి హిట్ అందుకున్నాడు అయితే ఆ తర్వాత కూడా చిరంజీవి శంకర్ తో సినిమా చేయాలని చూసాడు కానీ ఇద్దరికీ వర్క్ అవుట్ కాలేదు…రోబో సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ నాతో రజినీకాంత్ చెప్పాడు శంకర్ తో ఒక సినిమా అయిన చేయి అని శంకర్ సినిమా ఎప్పుడు చేద్దాం అంటే అప్పుడు నేను రెడీ అంటూ చెప్పాడు.

 Do You Know What Movie Should Be Made In The Direction Of Shankar As The Hero Of-TeluguStop.com
Telugu Arjun, Chiranjeevi, Okkadu, Ram Charan, Shankar, Tollywood-Movie

ప్రస్తుతం శంకర్ వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు.ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు శంకర్… చిరంజీవి ఈ విషయం మీద స్పందిస్తూ నాతో సినిమా చేయాల్సిన శంకర్ నాతో మిస్ అయినప్పటికీ రామ్ చరణ్ తో సినిమా చేయడం నాకు చాలా సంతోషం గా ఉంది అని తన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టు తెలుస్తుంది…అయితే చిరంజీవి కనక అప్పట్లో ఒకే ఒక్కడు తీసి ఉంటే చిరు కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా పడి ఉండేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube