కుక్క కరిస్తే వచ్చే వ్యాధులు వాటి లక్షణాల గురించి తెలుసా..?

రేబిస్ వ్యాధి( Rabies ) కేంద్రం నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు.ఇది సాధారణంగా కుక్క కాటు( Dog Bite ) లేదా దాని లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.

 Do You Know The Symptoms Of Dog Bite Diseases Details, Dog Bite, Dog Bite Disea-TeluguStop.com

ఇది ఇతర శరీరక ద్రవాలతో సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది.రేబిస్ నుంచి రక్షించుకోవడానికి టీకాలు అందుబాటులో ఉన్నాయి.

వ్యక్తులు ఏదైనా అడవి జంతువుల కాటు వల్ల ఈ వ్యాధికి గురవుతున్నట్లు అయితే కచ్చితంగా టీకాలు వేయాలి.వ్యక్తులు రేబిస్ గురైనట్లు అనుమానించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే కుక్క కాటు వల్ల లేదా జంతువులలో లాలాజలం ద్వారా రేబిస్ వ్యాధి వ్యాపిస్తుంది.

Telugu Animals Bite, Bats, Dog Bite, Ache, Tips, Symptoms-Telugu Health

అలాగే అడవి జంతువుల కాటు లేదా గీతల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది.ఇంకా చెప్పాలంటే గబ్బిలాలు, రకూన్లు, నక్కలు వంటి ఇతర జంతువులు కూడా వైరస్ ను వ్యాపించగలవు.ఇంకా చెప్పాలంటే రేబిస్ లక్షణాలు( Rabies Symptoms ) సాధారణంగా ఒకటి నుంచి మూడు నెలల వరకు కనిపిస్తాయి.

ఈ సమయంలో రేబిస్ లక్షణాల దశలు ఏర్పడతాయి.రేబిస్ వ్యాధి సోకిన వారిలో జ్వరం,( Fever ) తల నొప్పి( Headache ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఈ వ్యాధి ప్రారంభ దశలో అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.వైరస్ అభివృద్ధి చెందుతున్నప్పుడు గందరగోళం, అధిక లాలాజలం, మింగడంలో సమస్యలు, కండరాల నొప్పులతో సహా మరింత తీవ్రమైన లక్షణాలు బయటపడతాయి.

Telugu Animals Bite, Bats, Dog Bite, Ache, Tips, Symptoms-Telugu Health

నాడి సంబంధిత లక్షణాలు సైతం కనిపిస్తాయి.ఇంకా చెప్పాలంటే నివారించడానికి ఎక్స్‌పోజర్‌కు ముందు, పోస్టు ఎక్స్‌పోజర్ టీకాలు రెండు అందుబాటులో ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే రేబిస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.లేకపోతే వ్యాధి లక్షణాలు పెరిగి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అలాగే రేబిస్ సోకిన వ్యక్తి మరణించే అవకాశం కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube