బొడ్డులో నూనె వేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలో జీవిస్తున్న దాదాపు చాలామంది ప్రజలు చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, అలాగే పని భారం, ఒత్తిడి కూడా కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 Do You Know The Health Benefits Applying Belly Oil Details,  Health Benefits , B-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.వీటిని కచ్చితంగా ఉపయోగిస్తే ప్రపంచంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని ఆయుర్వేద నిపుణులు( Ayurvedam ) కూడా చెబుతున్నారు.

Telugu Acne, Ayurvedam, Belly Oil, Coconut Oil, Eye, Benefits, Problems, Tips, I

ముఖ్యంగా చెప్పాలంటే నూనెను ఉపయోగించి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.అది ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బొడ్డులో నూనె( Belly Oil ) వేయడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.ప్రస్తుత రోజులలో మహిళలు పీరియడ్స్( Periods ) సమయంలో నొప్పితో బాధపడుతూ ఉంటారు.

రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే కొబ్బరి నూనెను బొడ్డులో వేసి మర్దన చేసుకోవడం వల్ల కడుపు దగ్గర ఉండే కండరాలకు ఉపశమనం కలిగి తిమ్మిర్ల సమస్య దూరం అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Telugu Acne, Ayurvedam, Belly Oil, Coconut Oil, Eye, Benefits, Problems, Tips, I

అలాగే బొడ్డులో నూనె వేయడం వల్ల పురుషుల శరీరంలో పెరుగుదల రక్షణ ఉంటుంది.అలాగే లైంగిక సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది.ఇంకా చెప్పాలంటే బొడ్డు పై కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల కంటి చూపు( Eye Sight ) కూడా మెరుగుపడుతుంది.

జలుబు వంటి సమస్యలను కూడా సులభంగా తగ్గించే గుణం దీనికి ఉంటుంది.అలాగే ఆవనూనెను నాభి పై రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు బొడ్డులో నూనె రాయడం వల్ల పగిలిన పెదవులు మృదువుగా గులాబీ రంగులో మారుతాయి.కళ్ళ మంట, దురద, పొడి బారడం వంటి వాటిని కూడా దూరం చేసుకోవచ్చు.

ఆవ నూనెను నాభి పై పూయడం వల్ల మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube