Celebrities Headshave: సినిమాల కోసం నిజంగానే గుండు చేయించుకున్న ప్రముఖ సెలబ్రిటీలు ఎవరో మీకు తెలుసా?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ( Celebrities ) సినిమాలపై ఉన్న పిచ్చితో ఏదైనా చేయడానికి వెనకాడరు.కొందరు సెలబ్రిటీలు సినిమాల కోసం ప్రాణం ఇవ్వడానికైనా కూడా సిద్ధపడుతూ ఉంటారు.

 Do You Know Some Famous Celebrities Who Have Actually Shaved Their Heads For Mo-TeluguStop.com

సినిమా సినిమాకి భారీగా కష్టపడుతూ వర్క్ అవుట్ లు చేస్తూ సిక్స్ ప్యాక్ జిమ్ బాడీ మెయింటైన్ చేస్తుంటారు.అలా ఏ సినిమాకు తగ్గట్టుగా సినిమాకు హెయిర్ స్టైల్స్( Hair Styles ) బాడీ స్ట్రక్చర్ని మార్చుకుంటూ చాలానే కష్టపడుతూ ఉంటారు.

అంతేకాకుండా కొందరు డూప్ లేకుండా సినిమా షూటింగ్ సమయంలో అడ్వెంచర్స్ కూడా చేస్తూ ఉంటారు.

Telugu Actress Poorna, Ambajipeta Band, Headshaved, Chiranjeevi, Ghajini, Kashmo

అయితే కొందరు సెలబ్రిటీలు ఏకంగా సినిమాపై ఉన్న మక్కువతో ఏకంగా గుండు గుహించుకున్నారట.మామూలుగా సెలబ్రిటీలు జుట్టుకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటారు.అలాంటిది ఏకంగా సినిమాలో పాత్రల కోసం కొంతమంది సెలబ్రిటీలు గుండు చేయించుకున్నారట.

మరి ఆ సెలబ్రిటీలు ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) శివాజీ సినిమాలో( Shivaji Movie ) క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు చేయించుకున్నారట.

చాలామందికి ఈ విషయం తెలియదు.

Telugu Actress Poorna, Ambajipeta Band, Headshaved, Chiranjeevi, Ghajini, Kashmo

అలాగే టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్( Suhas ) కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు( Ambajipeta Marriage Band ) సినిమా కోసం ఏకంగా రెండుసార్లు గుండు చేయించుకున్నాడట.ఈ సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.అలాగే నటుడు కార్తీ( Karthi ) కాష్మోరా సినిమా కోసం విగ్గు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా గుండు చేయించుకున్నాడు.

Telugu Actress Poorna, Ambajipeta Band, Headshaved, Chiranjeevi, Ghajini, Kashmo

అలాగే నటి పూర్ణ( Poorna ) కూడా ఒక తమిళ సినిమా కోసం క్యారెక్టర్ బాగా రావాలని గుండు చేయించుకుందట.అలాగే విక్రమ్( Vikram ) సేతు అనే సినిమా కోసం గుండు చేయించుకున్నాడు.గజిని సినిమా కోసం సూర్య( Surya ) నిజంగానే గుండు చేయించుకున్నాడట.అలాగే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కూడా ఒక సినిమా కోసం గుండు చేయించుకున్నాడట.

కానీ అది ఏ సినిమా కోసం అనేది మాత్రం తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube