జాజికాయను ఇలా ఉపయోగిస్తే చర్మ సౌందర్యంతో పాటు ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

ముఖ్యంగా చెప్పాలంటే సుగంధ ద్రవ్యాలలో ఒకటి జాపత్రి( mace ).దీన్నే జాజికాయ అని కూడా అంటారు.

 If You Use Nutmeg In This Way, There Are Many Other Health Benefits Besides Skin-TeluguStop.com

వీటిని ఎక్కువగా బిర్యానీలలో, మసాలాలలో ఉపయోగిస్తూ ఉంటారు.ముఖ్యంగా పాలలో జాజికాయ పొడిని కాస్త కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఇది చాలా ఘాటుగా ఉంటుంది.కానీ దీని వలన ప్రయోజనాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని వందల సంవత్సరాలుగా దీన్ని వంటకాలలో ఉపయోగిస్తున్నారు.కేవలం వంటకాలలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా జాపత్రిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.ముఖ్యంగా దీన్ని పురుషుల్లో లైంగిక సామర్థ్యం( Sexual ability ) పెంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు.

జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ వంటి గుణాలు ఎక్కువగా ఉన్నాయి.జాపత్రికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ కాయ నుంచి తీసిన నూనె మెస్ ఆయిల్ అని అంటారు.

Telugu Aromatherapy, Benefits, Tips, Sexual Ability, Skin-Telugu Health Tips

ఆయుర్వేదంలో అరోమా థెరపీలో( aromatherapy ) ఈ నూనె ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి నిద్ర పోవడానికి ముందు గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త పసుపు కాస్త జాపత్రి పొడిని కలుపుకుని తాగితే సీజనల్ వ్యాధులను దూరంగా ఉండవచ్చు.జ్వరం, దగ్గు, జలుబు వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండవచ్చు.

జాజికాయ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్కులకు పరిష్కారం చూపుతుంది.

ఇంకా చెప్పాలంటే జాజికాయ నూనె స్నానం చేసేటప్పుడు నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఇందులో లభించే నయనైడిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మ ఆరోగ్యనికి ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

జాపత్రిలో ఉన్న ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే రక్తప్రసరణ సరిగ్గా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube