జీవితాంతం ఉచిత కరెంట్ కావాలంటే ఇలా చేయండి చాలు!

పెరుగుతున్న విద్యుత్ ధరలు( Electricity prices ) నిరంతరం సామాన్యుణ్ణి ఇబ్బంది పెడుతూనే వున్నాయి.ఇక ఇలాంటి వారికి జీవితాంతం ఉచిత కరెంటు ఇస్తామని ఎవరైనా చెబితే నమ్ముతారా? ఛస్తే నమ్మరు కదూ.అయితే మీరు ఒక్కసారి ఖర్చు చేస్తే జీవిత కాలం ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? అవును, కర్నాటక ప్రభుత్వం( Government of Karnataka ) 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తామని ప్రకటించినప్పటి నుంచి సామాన్య ప్రజలు విద్యుత్‌ను ఆదా చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు.అయితే మీరు చింతించకండి.

 Do This To Get Free Electricity For Life, Lifetime, Warranty, Tips, Free , Curre-TeluguStop.com

మీరు లైఫ్ టైమ్ ఫ్రీ కరెంట్ కూడా పొందవచ్చు.దానికోసం మీరు ఇలా చేస్తే చాలు.

Telugu Care, Latest, Lifetime, Tips, Warranty-Latest News - Telugu

అంటే, మీరు ఇక్కడ ఒక్కసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది.అదే తులిప్ పవర్ జనరేటర్( Tulip Power Generator ).తులిప్ పవర్ జనరేటర్ ని మీ టెర్రస్‌పై ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.మీ ఇంటికి సోలార్ అమర్చిన విధంగానే ఈ తులిప్ పవర్ జెనరేటర్ అమర్చుకోవచ్చు.

ఇలా చేస్తే జీవితాంతం ఉచిత విద్యుత్ అందుతుంది.మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఒకసారి తన ఖాతాలో తులిప్ టర్బైన్ వీడియోను షేర్ చేశారు.‘ఇంధన ఉత్పత్తికి అనేక కొత్త మార్గాలను స్వాగతించాలి’ అని కూడా వీడియోలో పేర్కొనబడింది.

Telugu Care, Latest, Lifetime, Tips, Warranty-Latest News - Telugu

ఇక ఈ జనరేటర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎంతో తేలిక.దాని పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది.ఇది నేలపై కాకుండా పైకప్పుపై లేదా ఇంటి గోడలపై ఇన్స్టాల్ చేయబడుతుంది.

ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి 2 రెక్కలను కలిగి ఉంటుంది.సాధారణ గాలి వీచినప్పుడు టర్బైన్ గిరగిరా తిరుగుతుంది.

ఇది చాలా తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందని చెప్పుకోవచ్చు.ఇతర ఖర్చులు వుండవు.

తులిప్ పవర్ హౌస్ యొక్క కనెక్షన్ బ్యాటరీలో ఇవ్వబడింది.టర్బైన్ తిరిగినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.

ఈ విద్యుత్‌ను బ్యాటరీలో నిల్వ చేయవచ్చు.ఈ విద్యుత్‌ను అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube