Varun Lavanya Tripathi: పెళ్లికి ముందే వరుణ్, లావణ్య మధ్య విడాకుల కండిషన్స్.. ఇదేం కర్మ రా బాబు?

సిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం వెంటనే విడాకుల వైపు పయనం అవుతుంటారు.అదేంటో అర్థం కాదు.

కొంతకాలం ప్రేమలో ఉన్నవాళ్లే పెళ్లి చేసుకున్నాక వారి ఆలోచనలు ఏమవుతాయో తెలియదు వెంటనే విడాకులు తీసుకుంటూ ఉంటారు.ఈ విషయంలో సమంత, నాగచైతన్య మాత్రం బాగా హాట్ టాపిక్ నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక వీరిని చూసి కొంత మంది సెలబ్రిటీలు కూడా విడాకులు( Divorce ) తీసుకొని ఒంటరిగా బతుకుతున్నారు.అయితే పెళ్లయితే ఇటువంటివి కచ్చితంగా ఎదురవుతాయని కొందరు పెళ్లికి ముందే కండిషన్స్ కూడా పెట్టుకుంటున్నారు.

తాజాగా లావణ్య, వరుణ్ కూడా పెళ్లికి ముందే విడాకుల గురించి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నట్టు తెలిసింది.దీంతో పెళ్లికి ముందే వీరు విడాకుల గురించి చర్చలు చేయడంతో జనాలు వీరిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Advertisement

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.గత కొన్ని రోజులుగా సీక్రెట్ లవ్ నడిపిన లావణ్య,( Lavanya Tripathi ) వరుణ్ ( Varun Tej )రీసెంట్ గా తమ కుటుంబ సమక్షంలో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించగా ఆ సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇక ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఇంతకాలం సీక్రెట్ గా నడిపించారు.ఇక మధ్యలో లావణ్య మెగా ఫ్యామిలీతో, వరుణ్ తో క్లోజ్ గా మూవ్ అవ్వటంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అని చాలామంది అనుమానం పడ్డారు.

కానీ ఇంత కాలానికి వీరి ప్రేమ రహస్యం బయటపడింది.అయితే ఎంగేజ్మెంట్ కు ముందే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నట్టు తెలిసింది.ఒకరికొకరు కొన్ని కండిషన్స్ తో పెళ్లికి కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది.

అలా ఒకరి కండిషన్లు ఒకరు ఒప్పుకోవటంతో ఇద్దరు పెళ్లికి ఓకే అనుకున్నారని తెలిసింది.ఆ తర్వాత తమ విషయాన్ని ఇంట్లో లీక్ చేశారని తెలిసింది.ఇక ఇంట్లో చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు ఇప్పుడు జరుగుతున్న జంటల మధ్య వ్యవహారాల గురించి ఆలోచించి.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

వీరి మధ్య కూడా ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవాలి అనుకుంటే.ఇద్దరికీ సంబంధించిన ఆస్తులలో ఎవరికి హక్కు ఉండకుండా అగ్రిమెంట్ రెడీ చేసే దానిపై సైన్ కూడా చేయించుకున్నారట.

Advertisement

అంటే లావణ్య ఆస్తులపై వరుణ్ కు, వరుణ్ ఆస్తులపై లావణ్యకు ఎటువంటి అధికారం ఉండదని.వాళ్లు కలిసి ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులపై మాత్రమే వాళ్లకు పూర్తి హక్కులు ఉంటాయని అగ్రిమెంట్ రాయించుకున్నారట మెగా ఫ్యామిలీ. దీంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవ్వడంతో పెళ్లికి ముందే విడాకుల గురించి మాట్లాడటం ఏంటో.

మీ కండిషన్స్ ఏంటి.ఇదేం కర్మ రా బాబు.

హ్యాపీగా పెళ్లి చేసుకోనివ్వకుండా విడాకుల గురించి మాట్లాడుతున్నారు ఏంటి.అంటే వాళ్ళు విడాకులు తీసుకున్న సరే ఆస్తులు మాత్రం పోవద్దా అంటూ ఫైర్ అవుతున్నారు.

" autoplay>

తాజా వార్తలు