అతన్ని స్కిప్ చేసిన దివి..!

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన దివి వాధ్య ఈమధ్య సినిమాలు వెబ్ సీరీస్ లతో తన ఫాం కొనసాగిస్తుంది.నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్న దివికి ATM అంటూ ఒక వెబ్ మూవీ ఆఫర్ వచ్చింది.

 Divi Vadthya Skip Vj Sunny Atm Event , Divi Vadthya , Vj Sunny , Atm Event, Tol-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ హీరోగా హరీష్ శంకర్ ఈ సినిమా కథ అందించారు.అంతేకాదు ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యారు.

దిల్ రాజు నిర్మించిన ఈ ఏ.టి.ఎం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఈవెంట్ లో దివి సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ చంద్ర మోహన్, హరీష్ శంకర్, దిల్ రాజు ఇలా అందరి గురించి ప్రస్తావించింది కానీ సినిమాలో హీరో సన్నీ గురించి మాత్రం మాట మాట్లాడలేదు.

మరి దివి ఎందుకు అతన్ని స్కిప్ చేసిందో తెలియదు కానీ ఆమె మాట వరసకైనా వీజే సన్నీ పేరు ప్రస్తావించకపోవడం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.వెబ్ సీరీస్, సినిమాలతో దివి వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ దూసుకెళ్తుంది దివి.

ఏ.టి.ఎం మూవీ జీ 5లో రిలీజ్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube