నిరుపేద కుటుంబానికి కి పుస్తే మట్టెల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి శుక్రవారం పుస్తె మట్టెలను వితరణ చేశారు.నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు స్వర్గీయ నేవూరి లక్ష్మి మల్లారెడ్డి ల జ్ఞాపకార్థం ఇప్పటివరకు 996 నిరుపేద కుటుంబాలకు పుస్తె మట్టెలను పంపిణీ చేశారు.

 Brs Leaders Distribution Of Puste To Poor Girl Marriage,rajanna Sircilla,poor Fa-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఎనగందుల దేవయ్య- భూమవ్వ ల కూతురు కవిత వివాహము అచ్చుమయపల్లి గ్రామానికి చెందిన భారతి కీ.శే.సంపతి పోచయ్య ల కుమారుడు సురేష్ తో శుక్రవారం జరిగిన వివాహానికి పుస్తే మట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బందారపు బాల్ రెడ్డి,నేవూరి నర్సింహారెడ్డి, ఎలగందుల బాబు , తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube