రాజన్న భక్తులకు పాల వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ( Sri Raja Rajeswara Temple )భక్తులకు స్థానిక వ్యాపారవేత్త కటకం కిషన్ రాజ్యలక్ష్మి వారి కుమారుడు కటకం నాగరాజు రాధిక దంపతులు సోమవారం భక్తుల రద్దీ దృష్ట్యా కోడె చెల్లించుకునే భక్తుల క్యూలైన్లలో సుమారుగా 100 లీటర్ల వేడి పాలను భక్తులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బి శ్రీనివాస్ ఉన్నారు.

Latest Rajanna Sircilla News