నిరుపేద అమ్మాయి వివాహానికి బియ్యం,వంటి సామాగ్రి వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ( తుర్కాశిపల్లి)లో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి వివాహం ఉన్నందున ఆ విషయాన్ని తెలుసుకున్న బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరటి భాను ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ చేతుల మీదుగా 50 కిలోల బియ్యం, పెళ్లి కి సంబంధించిన వంట సామగ్రి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 Distribution Of Materials Like Rice For Poor Girl's Marriage , Distribution , Po-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తాటి పెల్లి అంజయ్య,మండల ప్రధాన కార్యదర్శి హైదర్, అందె చంద్రయ్య, శ్రీనివాస్, మండల కమిటీ భాద్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube