రేపు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ

Distribution Of House Tracks In Amaravati Tomorrow

అమరావతిలో రేపు ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది.సుమారు 50 వేల మంది పేద ప్రజలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారని మంత్రి జోగి రమేశ్ తెలిపారు.

 Distribution Of House Tracks In Amaravati Tomorrow-TeluguStop.com

పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు.టీడీపీ పెత్తందారులవైపు పోరాటం చేస్తోందన్నారు.

పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వమే పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు.సీఎం జగన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి పేదలను గెలిపించారని పేర్కొన్నారు.

పనికిమాలిన పెత్తందారులు, జేఏసీలను తరిమికొడతామని స్పష్టం చేశారు.

Video : Distribution Of House Tracks In Amaravati Tomorrow #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube