అమరావతి ఆర్-5 జోన్‎లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

Distribution Of House Plates To The Poor In Amaravati R-5 Zone

అమరావతి ఆర్-5 జోన్‎లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది.ఈ మేరకు వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

 Distribution Of House Plates To The Poor In Amaravati R-5 Zone-TeluguStop.com

ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని సుమారు 50,790 మంది లబ్దిదారులకు ఆర్ -5 జోన్‎లో 25 లే అవుట్లలో సీఎం జగన్ పట్టాలను అందించనున్నారు.అనంతరం లబ్దిదారులకు 5,024 టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నారు.

మరోవైపు కరకట్ట పొడవునా సీఎం కటౌట్ లు దర్శనమిస్తున్నాయి.

Video : Distribution Of House Plates To The Poor In Amaravati R-5 Zone #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube