విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపిలో మరోమారు అసమ్మతి సెగలు.మాజీ టిడిపి ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు కామెంట్స్.
నిన్న ప్రకటించిన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పదవులపై తీవ్ర అసంతృప్తిలో తమ్ముళ్లు.నగర ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని నమ్మించి మోసం చేశారంటున్న టీడీపీ మాజీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ.
ఎంపీ కేశినేని నాని, అనుచరుల పై సెంట్రల్ నియోజక వర్గం తెలుగు తమ్ముళ్ల తిట్లదండకం.త్వరలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటన.
బీసీ, ఎస్సీ వర్గాలకు టీడీపీలో సముచితస్థానం లేదు.టీడీపీ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది.