ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై దాఖలైన పిటిషన్ డిస్పోజ్..!

అక్రమ ఇసుక తవ్వకాలపై దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది.అక్రమ ఇసుక తవ్వకాలలో రూ.

 Dispose Of Petition Filed Against Illegal Sand Mining In Ap..!-TeluguStop.com

వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

అక్రమ ఇసుక తవ్వకాలను జరగనివ్వబోమని ఏజీ కోర్టుకు నివేదిక ఇచ్చింది.

పర్యావరణ అనుమతులు ఉంటేనే అనుమతి ఇస్తామని ఏజీ స్పష్టం చేసింది.ఇసుక తవ్వకాల అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీలో విచారణ జరిగిందని తెలిపారు.

ఒకే అంశంపై రెండు చోట్ల విచారణ జరగడం మంచిది కాదని హైకోర్టు పేర్కొంది.ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను ఏపీ హైకోర్టు రికార్డ్ చేసింది.

దండ నాగేంద్ర అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube