నగరంలోనీ రుద్రంపేటలో టిడిపి పార్టీ(TDP party ) కార్యాలయంలో ఫర్మీచర్ అద్దాలు ద్వంశం చేసి తగలబెట్టిన చౌధరి వర్గీయులుచంద్రబాబు , లోకేష్( Chandrababu, Lokesh ) ఫ్లెక్సీలు ఫోటోలు చించేసి మంటలల్లో వేసి తగల బెట్టిన టిడీపి అసంతృప్త నేతలు కార్యకర్తలు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టిడిపి పార్టీలో గుర్తింపులేదని డబ్బులున్న వారికే టిడిపి పార్టీ అని నినాదాలుఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకొని మాజీ ఎమ్మెల్యే ప్రబాకర్ చౌధరి( Prabhakar Chowdary )కి అర్బన్ టికెట్ కేచాయింఛాలంటుంన్న ఆంసంతృప్త నాయకులు కార్యకర్తలు చౌధరికి అనంతపురము అర్బన్ టిడిపి టికెట్ ఇవ్వకుంటే టిడిపినీ ఓడించి తీరుతామంటుంన్న అసంతృప్త నేతలు కార్యకర్తలు
.