తేజ చేతుల్లో దెబ్బలు తిన్న హీరోయిన్ ఎవరో తెలుసా...?

డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన తీసిన సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలాంటి తేజ అప్పట్లో ఏ సినిమా తీసిన సంచలనంగా మారేది అలాగే వరుసగా 3 సినిమాలు హిట్టు కొట్టి ఇండస్ట్రీ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.

 Director Teja Beat Kajal Aggarwal During Lakshmi Kalyanam Movie Details, Kajal ,-TeluguStop.com

అయితే తన ప్రతి సినిమా షూటింగ్ లో ఎవరొకరిని కొడుతూ ఉంటాడు తేజ ఆలా తేజ చేతులో దెబ్బలు తిన్న వాళ్ళు ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్టులు అవుతారనే మాట కూడా ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంటుంది.తేజ సుదర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరో గా చేసిన లక్ష్మి కళ్యాణం సినిమా లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు.

ఈ సినిమాతోనే కాజల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయింది.అయితే ఒక రోజు ఒక సీన్ లో కాజల్ యాక్టింగ్ సరిగ్గా చేయలేదు ఎన్నిసార్లు చెప్పిన యాక్టింగ్ సరిగ్గా చేయకపోవడంతో విసిగిపోయిన తేజ ఆమె చెంప మీద ఒక దెబ్బ కొట్టాడట దాంతో ఆమె సెట్ అయి ఆ తర్వాత నుంచి చాలా బాగా యాక్టింగ్ చేసిందని తేజ చాలా సార్లు చెప్పాడు ఇలా దెబ్బలు కొట్టి యాక్టింగ్ చేయించుకోవడం తేజకి ఇది కొత్తేమి కాదు…

 Director Teja Beat Kajal Aggarwal During Lakshmi Kalyanam Movie Details, Kajal ,-TeluguStop.com

Telugu Chandamama, Teja, Tejakajal, Kajal, Kajal Aggarwal, Kalyan Ram, Nandamuri

లక్ష్మి కళ్యాణం సినిమా ప్లాప్ అయింది అయినప్పటికీ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ కాజల్ యాక్టింగ్ కానీ జనాలకి విపరీతంగా నచ్చాయి దాంతో కాజల్ కి ఏకంగా కృష్ణవంశీ తీసిన చందమామ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.అలా తాను పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ చాలాకాలం పాటు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.మగధీర సినిమా కాజల్ కెరియర్ ని మార్చిన సినిమా గా చెప్పుకోవచ్చు…ఈ సినిమాతోనే తను టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

Telugu Chandamama, Teja, Tejakajal, Kajal, Kajal Aggarwal, Kalyan Ram, Nandamuri

ఇక అక్కడి నుండి వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగా వాడుకొని కెరియర్ ని బాగా సెట్ చేసుకుంది…ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలందరితో నటించి మంచి పేరు సంపాదించుకుంది… ప్రస్తుతం కాజల్ పెళ్లి చేసుకొని ఒక బాబు కి జన్మనిచ్చింది.మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.ఇక ఇది ఇలా ఉంటె తేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ఇక లక్ష్మి కళ్యాణం సినిమాలో హీరోగా చేసిన కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా సినిమా తో హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు అమిగోస్ సినిమా తో మళ్లీ మన ముందుకు రాబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube