వాళ్ళని ఉద్దేశించే ఆ క్యారెక్టర్లు పెట్టిన శ్రీను వైట్ల..?

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్( Star Director ) గా గుర్తింపు పొంది ఆ తరువాత చాలా ప్లాపు లను అందుకొని ఇప్పుడు సినిమాలు లేకుండా ఖాళీ గా ఉంటున్న డైరెక్టర్లలో శ్రీనువైట్ల( Srinu Vaitla 0 ఒకరు ఈయన చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉండేవి అందుకే ఆయన అప్పుడు టాప్ 5 డైరెక్టర్ల లో ఒకరు గా ఉండేవారు.

అయితే ఈయన చేసిన సినిమాల్లో చాలా వరకు సినిమాలు కామెడీ ప్రధానంగా సాగేవి కావడం విశేషం.

దాంతో ఆయన చేసిన సినిమాలకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేది.

ఈయన సినిమాల్లో క్యారెక్టర్స్ కి ఎక్కువ గా సినిమా ఆర్టిస్టులను ఇమిటేట్ చేస్తూ చేపిస్తాడు అనే ఒక ముద్ర ఉండిపోయింది.అందులో భాగంగా గానే దుబాయ్ శీను( Dubai Seenu ) సినిమాలో ఏం ఎస్ నారాయణ చేసిన సాల్మాన్ రాజు( Salmon Raju ) అనే పాత్రను హీరో కృష్ణ( Hero Krishna ) గారి ని బట్టి ఆయన రిఫరెన్స్ వల్లే ఆ క్యారెక్టర్ రాసుకున్న అని చాలా సందర్భాల్లో శ్రీను వైట్ల ఓపెన్ గా చెప్పారు.

అలాగే నాగార్జున హీరో గా వచ్చిన కింగ్ సినిమా( King )లో బ్రహ్మనందం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ కూడా ఇండస్ట్రీ లో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని ఉద్దేశించి చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.అయితే దీనిమీద ఆ మ్యూజిక్ డైరెక్టర్( Music Director )కూడా స్పందించి మాట్లాడినట్టు తెలిసింది.కానీ శ్రీను వైట్ల ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి అది నిన్ను ఉద్దేశించి చేసిన క్యారెక్టర్ కాదు అంటూ ఒక వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement

ఇక ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల మళ్లీ ఒక మంచి సినిమా చేసి బౌన్స్ బ్యాక్ అవుదాం అని చూస్తున్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి ఈయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు