త్వరలోనే డైరక్టర్ ఆర్జీవీ ‘వ్యూహం’ మూవీ షూటింగ్

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించనున్న ‘వ్యూహాం’ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది.వైఎస్ జగన్ క్యారెక్టర్ లో అజ్ మాల్ అమిర్ నటించనున్నట్లు సమాచారం.

 Director Rgv 'vyuham' Movie Shooting Soon-TeluguStop.com

ఈ మేరకు ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే ఏపీ రాజకీయాలపై ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

దివంగత నేత వైఎస్ఆర్ మరణం తరువాత పరిస్థితులు, వాటి వెనుక వ్యూహాలతో పాటు ప్రస్తుత సమకాలీన రాజకీయాలపై సినిమా ఉంటుందని గతంలో ఆర్జీవీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube