బాహుబలిని మించే సినిమా కష్టమా.. పొన్నియన్ సెల్వన్ కూడా ఫెయిల్ అంటూ?

రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాల రిలీజ్ కు ముందు ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడినా ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం సాధ్యమేనా అనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ రాజమౌళి బాహుబలి, బాహుబలి2 సినిమాలతో రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.

 Director Maniratnam Ponniyin Selvan Movie Result Details, Director Maniratnam ,p-TeluguStop.com

అయితే బాహుబలిని మించిన సినిమా వస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఈరోజు థియేటర్లలో విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమా తమిళ బాహుబలి అని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది.

 Director Maniratnam Ponniyin Selvan Movie Result Details, Director Maniratnam ,p-TeluguStop.com

అయితే ఈ సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడం గమనార్హం.తమిళ బాహుబలిగా ఈ సినిమాకు ప్రచారం జరగగా సినిమా నచ్చేలా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

బాహుబలి తర్వాత చాలా సినిమాలు వచ్చినా ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు.

బాహుబలిని మించే సినిమా ఇప్పట్లో రావడం కష్టమని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Telugu Bahubali, Maniratnam, Karthi, Ponniyan Selwan, Ponniyin Selvan, Ponniyins

రాజమౌళి కష్టపడినా ఆ స్థాయి హిట్ దక్కడం సులువు కాదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.పొన్నియన్ సెల్వన్ ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం ఆశించిన విధంగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bahubali, Maniratnam, Karthi, Ponniyan Selwan, Ponniyin Selvan, Ponniyins

అయితే తమిళనాడులో మాత్రం ఈ సినిమా హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.తమిళనాడులో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.బాహుబలి పార్ట్1 కలెక్షన్లను ఫుల్ రన్ లో ఈ సినిమా సాధించే ఛాన్స్ అయితే ఉంది.బాహుబలి పార్ట్2 స్థాయిలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే లేదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube