ఈగల్ సినిమా సక్సెస్ అయితేనే తను ఇండస్ట్రీలో ఉంటాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.ఇప్పుడు ఈగల్ సినిమాతో( Eagle Movie ) కార్తీక్ ఘట్టమనేని( Karthik Ghattamaneni ) కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు.

 Director Karthik Ghattamaneni Career Depends On Raviteja Eagle Movie Details, Di-TeluguStop.com

అయితే ఈ సినిమా మీదనే తను పూర్తి ఆశలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన సూర్య వర్సెస్ సూర్య సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు దాంతో ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే అతనికి ఇంకొక సినిమా ఉంటుంది లేకపోతే మాత్రం మళ్ళీ ఆయన డిఓపి గానే( DOP ) కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది.అందుకే ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తుంది.

 Director Karthik Ghattamaneni Career Depends On Raviteja Eagle Movie Details, Di-TeluguStop.com

మరి ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ తోని ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ టైంలో రవితేజకు( Raviteja ) కూడా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాతో రవితేజ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఒక్క సినిమాతో ఇద్దరి లైఫ్ లు సెటిల్ అవుతాయని చెప్పడం లో ఎంత మాత్రం అతిశక్తియోక్తి లేదు.

కానీ నిజానికి రవితేజ కంటే కూడా ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేనికి చాలా కీలకంగా మారనుందనే చెప్పాలి…ఇక ఈ సినిమా తో సక్సెస్ కొడితే కార్తీక్ చాలా పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.అయితే ఈ సినిమా మేకింగ్ చాలా బాగా డిజైన్ చేసినట్టు గా ట్రైలర్( Eagle Movie Trailer ) చూస్తుంటే అర్థం అవుతుంది.కానీ ఫుల్ సినిమా చూస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube