స్టార్ హీరోతో సినిమా చేస్తున్న దేవకట్టా...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న కూడా కొందరు మాత్రం ఎప్పుడూ చాలా ప్రత్యేకం గా ఉంటారు అలాంటి వాళ్లలో దేవ కట్ట( Director Devakatta ) ఒకరు ఈయన తీసిన వెన్నెల సినిమా నుంచి ఆయన లాస్ట్ సినిమా అయిన రిపబ్లిక్ వరకు కూడా ఈయన తీసిన సినిమాలు అన్నీ కూడా చాలా మంచి సినిమాలు అనే పేరు ని సొంతం చేసుకున్నాయి.

అయితే రిపబ్లిక్ సినిమా( Republic Movie ) వచ్చి దాదాపు గా మూడు సంవత్సరాలు అయిన కూడా ఇప్పటికీ ఇంకా ఆయన ఇంకో సినిమా ని స్టార్ట్ చేయలేదు.దీనికి కారణం ఆయన ఒక పెద్ద హీరో తో సినిమా చేయడానికి ఒక స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక వివరాల్లోకి వెళితే తమిళ్ హీరో అయిన సూర్య( Hero Surya ) హీరోగా ఒక మంచి స్టోరీ తో సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఇప్పటికే సూర్య కి లైన్ చెప్తే తనకి బాగా నచ్చిందట ఇక ఫుల్ స్క్రిప్ట్ రెఢీ చేసే పనిలో దేవకట్టా ఉన్నాడు.

ఇక ఈ సినిమా తో దేవకట్టా ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోటున్నట్టు గా తెలుస్తుంది.ఈయన చేసిన సినిమాల్లో ప్రస్థానం సినిమా( Prasthanam Movie ) ఒక క్లాసిక్ సినిమా అనే చెప్పాలి.అందుకే ఆయనకి ఈ సినిమా టైం లో చాలా అవార్డ్ లు కూడా వచ్చాయి.

Advertisement

ఇక సూర్య సినిమా తో తెలుగు తమిళ్ రెండు భాషల్లో కూడా సూపర్ హిట్ కొట్టాలని దేవకట్టా చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తో కనక ఆయన ఒక బ్లాక్ బస్టర్ కొడితే ఇక ఫ్యూచర్ లో ఈయన కూడా తెలుగు ఫుల్ బిజీ డైరెక్టర్ గా మారిపోతాడు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు