టీఎస్ హైకోర్టుకు డింపుల్ హయాతి కారు పంచాయతీ..!

Dimple Hayati Car Panchayat To TS High Court..!

సినీ నటి డింపుల్ హయాతి కారు పంచాయతీ కేసు తెలంగాణ హైకోర్టుకు చేరింది.ఈ మేరకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని డింపుల్ హయాతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 Dimple Hayati Car Panchayat To Ts High Court..!-TeluguStop.com

అధికారాన్ని ఉపయోగించి ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసు పెట్టించారని డింపుల్ హయాతి పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే బీఎండబ్ల్యూ కారుతో ఐపీఎస్ వాహనాన్ని ఢీకొట్టారని పీపీ కోర్టుకు తెలిపారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణకు పిలిస్తే 41ఏ కింద నోటీస్ ఇవ్వాలని తెలిపింది.

కాగా ఇప్పటికే డింపుల్ కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీస్ ఇచ్చారు.అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Dimple Hayati Car Panchayat To TS High Court! - Telugu Car Panchayat, Cineactress, Pp, Telangana #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube