దిల్ రాజు వెబ్ సిరీస్ లపై ఏమన్నాడంటే..!

ప్రముఖ నిర్మాతలు ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు.

ఇలాంటి సమయంలో దిల్ రాజు కూడా వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కొత్త దర్శకులను పరిచయం చేసేందుకు దిల్ రాజు చర్చలు జరుపుతున్నారు అనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.దిల్ రాజు వర్గాల వాయు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతానికి దిల్ రాజు వెబ్ సిరీస్ ల గురించి ఆలోచించడం లేదు.అసలు వెబ్ సిరీస్ ల కోసం కథలు వినడం లేదు.

ఆయనకు సినిమాలపై మాత్రమే దృష్టి ఉంది.భవిష్యతులో ఎలా ఉంటుందో చెప్పలేం అన్నారు.

Advertisement

సురేష్ బాబు, అనిల్ రావిపూడి, అల్లు అరవింద్ వంటి స్టార్ నిర్మాతలు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడితే దిల్ రాజు మాత్రం ఆసక్తిని కనబర్చడం లేదు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 
Advertisement

తాజా వార్తలు