ప్రొడ్యూసర్ కౌన్సిల్‎లో పోటీ చేస్తున్నా.. దిల్ రాజు

హైదరాబాద్ లో రేపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా ప్యానెల్ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా దామోదర్ ప్రసాద్ పోటీ చేయనున్నారని తెలిపారు.

 Dil Raju Is Contesting In Producer Council-TeluguStop.com

అదేవిధంగా మా ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 15 మంది పోటీకి దిగుతున్నారని వెల్లడించారు.అంతేకాదు తాను కూడా మెంబర్ గా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తమది ప్రోగ్రెస్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ అన్న దిల్ రాజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube