6 లక్షల కోసం వంద గడపలు ఎక్కి దిగాను : దిల్ రాజు ఎమోషనల్

ప్రస్తుతం ఇండస్ట్రీలో దిల్ రాజు ఒక స్టార్ ప్రొడ్యూసర్ అలాగే నైజాం కింగ్.డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆయన ఒక దిగ్గజం.

 Dil Raju Emotional About His Early Days , Dil Raju, Costume Krishna, Pelli Pandiri, Distribution To Nizam Area, Ms Raju-TeluguStop.com

ఈరోజు ఈ స్థాయిలో దిల్ రాజు ఉన్నాడంటే ఆయన తొలినాల్లలో ఎంతో కష్టపడే వచ్చాడు.మొదటి మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇక సినిమాలు మానేసి కేవలం వ్యాపారం చేసుకోవాలని భావించాడు.

ఇలాంటి సమయంలో అతని అదృష్టం వరించింది.

 Dil Raju Emotional About His Early Days , Dil Raju, Costume Krishna, Pelli Pandiri, Distribution To Nizam Area, Ms Raju-6 లక్షల కోసం వంద గడపలు ఎక్కి దిగాను : దిల్ రాజు ఎమోషనల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దిల్ రాజు కేవలం చిన్న దుకాణం పెట్టుకుని హైదరాబాదులో కాలం వెళ్ళదీస్తున్న రోజులవి.

చిన్నాచితక డబ్బులు కూడా గట్టి రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసిన అవి కూడా పరాజయం పాలయ్యాయి.దాంతో ఓ రోజు నటుడు మరియు నిర్మాత అయిన కాస్ట్యూమ్ కృష్ణ ని కలిశాడు.

ఆ సమయంలో కృష్ణ పెళ్లి పందిరి అనే సినిమాను తీస్తున్నాడు.ఆ సినిమా మాతృకను కన్నడలో దిల్ రాజు చూసి ఎంతో ముచ్చటపడి ఆ సినిమాని ఎలాగైనా నైజాం ఏరియా కి డిస్ట్రిబ్యూషన్ కొనుక్కోవాలని భావించాడు.

కృష్ణ సైతం కేవలం 60 లక్షల కే ఆ సినిమా రైట్స్ ని ఆఫర్ చేశాడు.అలా ఆ 60 లక్షలు కూడా పెట్టడానికి దిల్ రాజు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.

ఆ సమయానికి అతడి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.

Telugu Costume Krishna, Dil Raju, Dil Raju Days, Nizam Area, Raju, Pelli Pandiri-Latest News - Telugu

అయితే దిల్ రాజు పడుతున్న కష్టాలను చూసి కాస్ట్యూమ్ కృష్ణ ఒక ఆఫర్ ఇచ్చాడు.60 లక్షల లో మొదటి 30 లక్షలు నాలుగు దఫాలుగా చెల్లించాలని చెప్పాడు మిగతా 30 లక్షలు సినిమా విడుదలయ్యాక ఇవ్వాలని ఆఫర్ ఇవ్వగా అందుకు దిల్ రాజు ఓకే చెప్పాడు.అయితే ఒక్కోసారి ఆరు లక్షల చొప్పున చేయాల్సి చెల్లించాల్సి ఉండగా 10000, 20000 ల చొప్పున అందరి దగ్గర చేయబడులు తీసుకొని మొదటి ఆరు లక్షల జమ చేశాడు.

అలా సినిమా విడుదల అయ్యే వరకు ఎంతో కష్టాలు పడాల్సి వచ్చింది దిల్ రాజుకి.కానీ తన కష్టానికి తోడుగా ఎమ్మెస్ రాజు సగం సినిమాను కొనుక్కోవడానికి ముందుకు రావడంతో ఎలాగోలా గట్టెక్కడు దిల్ రాజు ఇక చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ రావడంతో తదుపరి 30 లక్షలు అలవోకగా చెల్లించేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube