పురుషుల్లో ఆ సామ‌ర్థ్యాన్ని పెంచే బార్లీ గింజ‌లు.. ఎలా తీసుకోవాలంటే?

బార్లీ గింజ‌లు.వీటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా వినియోగించే ధాన్యాల్లో బార్లీ ఒక‌టి.దీనిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఐర‌న్‌, కాప‌ర్‌, ఫైబ‌ర్, ప్రోటీన్‌తో స‌హా ఎన్నో విలువైన పోష‌కాలు నిండి ఉంటాయి.

 Did You Know That Barley Seeds Increase That Ability In Men? Barley Seeds, Benef-TeluguStop.com

అవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తాయి.ముఖ్యంగా లైంగిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే పురుషుల‌కు బార్లీ గింజ‌లు ఓ వ‌ర‌మ‌నే చెప్పుకోవ‌చ్చు.

స్ఖ‌ల‌న లోపాలు, అంగ‌స్తంభ‌న‌, లైంగిక కోరిక‌లు త‌గ్గిపోవ‌డం.ఇవే పురుషుల్లో అత్యంత సాధార‌ణంగా త‌లెత్తే లైంగిక స‌మ‌స్య‌లు.

అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్ట‌డంలో బార్లీ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.అందుకోసం మూడు టేబుల్ స్పూన్ల బార్లీ గింజ‌ల‌ను తీసుకుని మెత్త‌గా దంచి పొడి చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని అందులో ఒకటిన్న‌ర గ్లాస్ వాట‌ర్, దంచి పెట్టుకున్న బార్లీ గింజ‌ల పొడి వేసి.చిన్న మంట‌పై ప‌ది నుండి పన్నెండు నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఇప్పుడు మ‌రిగించిన ఈ నీటిని స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసి.అందులో బెల్లం తురుము లేదా ప‌టిక బెల్లం పొడి క‌లిపి సేవించాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే స్ఖ‌ల‌న లోపాలు, అంగస్తంభన‌ లోపాలు దూరం అవుతాయి.లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది.

త‌ద్వారా సంపూర్ణమైన తృప్తిని మీ భాగస్వామితో కలిసి పొందగలుగుతారు.

Telugu Barley Seeds, Benefitsbarley, Tips, Latest, Sexual Ability-Telugu Health

అంతేకాదండోయ్‌.పైన చెప్పిన విధంగా బార్లీ గింజ‌ల‌ను తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు క‌రుగుతాయి.మూత్ర‌నాళ ఇన్ఫెక్ష‌న్ నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.మ‌రియు చ‌ర్మం సైతం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube