సుడిగాలి సుధీర్ ని కావాలనే అందరూ బయటకు పంపేశారా? వామ్మో!

తెలుగు బుల్లితెరపై తన టాలెంట్ ను నిరూపించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్టిస్టు ఎవరంటే సుడిగాలి సుధీర్ అని ఇట్టాగే చెప్పవచ్చు.సుదీర్ఘకాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్న జబర్దస్త్ షో తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

 Did Sudigali Sudheer Get Kicked Out By Everyone Details, Sudheer,performed Magic-TeluguStop.com

నిజానికి ఈయనకు ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉందంటే నమ్మాల్సిందే.

జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.

అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.నిజానికి కెరీర్ మొదట్లో సుధీర్ మ్యాజిక్ లు చేసేవాడు.

అలా పలు షోలలో మ్యాజిక్ లు చేసి జబర్దస్త్ దృష్టిలో పడ్డాడు.ఇక జబర్దస్త్ తో సుధీర్ కెరీర్ మొత్తం మారిపోయింది.

అలా జబర్దస్త్ లో యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతూ అందరి దృష్టిలో పడ్డాడు.అలా ఈ షో లో వీరిద్దరి మధ్య జరిగే పెర్ఫార్మెన్స్ బాగా సందడిగా ఉంటుంది.

ఈ షో ద్వారా వెండితెరపై అవకాశం అందుకున్నాడు.పలు సినిమాలలో సహాయ పాత్రల్లోనూ నటించాడు.

అంతేకాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

Telugu Anasuya, Bhaskar, Bullet Bhaskar, Jabardasth, Permed Magic, Rashmi, Sride

అటు వెండి తెరపై, ఇటు బుల్లితెరపై సుధీర్ కు బాగా కలిసొచ్చింది.ఆ తర్వాత బుల్లి తెర పై కమెడియన్ గానే కాకుండా యాంకర్ గా కూడా అడుగు పెట్టాడు.గతంలో పోవే పోరా అనే షో తో యాంకర్ గా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

ఇక ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లో టీం లీడర్ గా చేశాడు.గత కొంత కాలం నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా చేసి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

సుధీర్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటాడు.

ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నిజానికి ఈయనకు ఉన్న అభిమానం మాత్రం మాటల్లో చెప్పలేనిది.

చాలామంది ఈటీవీ లో ప్రసారమయ్యే పలు షోలను సుధీర్ కోసమే చూస్తుంటారు.

Telugu Anasuya, Bhaskar, Bullet Bhaskar, Jabardasth, Permed Magic, Rashmi, Sride

ఇక సుధీర్ కు అమ్మాయిల వీక్నెస్ ఉంటుందని ఆయన షో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు.అలా ఏ షోలో నైనా సుధీర్ ను అమ్మాయిల విషయంలో బాగా ఆట పట్టిస్తుంటారు.ఇక సుధీర్ మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో ల నుండి బయటకి వచ్చేసాడు.

దీంతో స్టార్ మా లో అడుగుపెట్టి మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇక స్టార్ మా లో ఒక సింగింగ్ షోలో అనసూయతో కలిసి హోస్ట్ చేస్తున్నాడు.

ఇదంతా పక్కన పెడితే సుధీర్ ను కావాలనే బయటకు పంపారని టాక్ నడుస్తుంది.తాజాగా ఓ స్కిట్టులో సుడిగాలి సుధీర్ మీద బుల్లెట్ భాస్కర్ దారుణమైన కామెంట్ చేశాడు.

ఇంతకూ అతను చేసిన కామెంట్ ఏంటంటే.అందరూ కలిసి ఒకడ్ని ఎంకరేజ్ చేశారు.

వాడేమో సొరంగంలోంచి వేరే రాజ్యంలోకి వెళ్ళిపోయాడు.అంటూ బుల్లెట్ భాస్కర్ కామెంట్ చేయటంతో ఇదంతా సుధీర్ ను ఉద్దేశించి అన్నారని అంటున్నారు.

అంతే, అందరూ కలిసి సుడిగాలి సుధీర్‌ని బయటకు పంపించినట్టే అని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube