ఆయన మీద కోపం తో కీరవాణి ఆ పని చేశాడా..?

ఛార్మి( Charmy ) లీడ్ రోల్ లో వచ్చిన అనుకోకుండా ఒక రోజు సినిమా( Anukokunda Oka Roju movie ) మనలో చాలా మంది చూసే ఉంటారు…ఈ సినిమాలో ఛార్మి తో పాటు గా జగపతి బాబు, ( Jagapathi Babu )శశాంక్ కూడా కీలక పాత్రలో నటించారు.నిజానికి వీళ్లిద్దరూ చేసిన పాత్రల కంటే కూడా లీడ్ రోల్ లో చేసిన ఛార్మి పాత్ర చాలా బాగుంటుంది…అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనే విషయం మనందరికీ తెలుసు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి గారు చేశారు.

 Did Keeravani Do That Out Of Anger On Him, Keeravani, Jagapathi Babu, Charmy, An-TeluguStop.com

ఈ సినిమాలో ఒక సాంగ్ అయిన రైటో లెఫ్టో ఎక్కడికో ఎందుకో అనే సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కీరవాణి గారు ఒక ఇంటర్ వ్యూ లో చెప్పారు…నిజానికి ఈ సాంగ్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట అయితే ఈ ట్యున్ అంతకు ముందు ఒక పెద్ద హీరో సినిమా కోసం కీరవాణి రికార్డ్ చేసి పెట్టారట అయితే ఆ హీరో కి ఈ ట్యున్ నచ్చకపోవడంతో ఆ సినిమాలో మర్చరట కానీ నిజానికి ఈ ట్యున్ కీరవాణి ( Keeravani )కి బాగా నచ్చింది.అయితే ఆ హీరో వద్దు అని చెప్పినందుకు కోపం గా ఈ ట్యున్ ని ఈ సినిమాలో పెట్టీ పాటకట్టించి మరి హిట్ చేసి చూపించాడు…

ఇక ఒక పాట బాగుంటుందా లేదా అనేది హీరోలు, డైరక్టర్ల కంటే ముందే మ్యూజిక్ డైరెక్టర్ కి తెలిసిపోతుంది అనేది ఈ సాంగ్ విషయం లో మరోసారి ప్రూవ్ అయింది…అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్ ని చాలా ప్రశాంతం గా ఉంచితే మంచి మ్యూజిక్ ఇస్తాడు అలాగే కొన్ని సార్లు వాళ్ళు చేసిన ట్యున్ లని కూడా నమ్మాలి అప్పుడు మాత్రమే వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టగలరు లేకపోతే వాళ్ళు అంత బాగా మ్యూజిక్ చేయలేరు అనడానికి ఈ ఒక్క ఎపిసోడ్ ని మనం ఉదాహరణ గా చెప్పుకోవచ్చు…

 Did Keeravani Do That Out Of Anger On Him, Keeravani, Jagapathi Babu, Charmy, An-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube