చంద్రగిరి తరహాలోనే ఒంగోలు అభివృద్ధి..: వైసీపీ నేత చెవిరెడ్డి

ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ( Chevireddy Bhaskar Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.

 Development Of Ongole In The Same Way As Chandragiri Ycp Leader Chevireddy , Ycp-TeluguStop.com

తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు.చంద్రగిరి నియోజకవర్గాన్ని( Chandragiri Constituency ) ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

చంద్రగిరిని అభివృద్ధి చేసినట్లే ఒంగోలు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెవిరెడ్డి తెలిపారు.ఒంగోలు రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

అందుకోసమే తాను చంద్రగిరిని వదిలి వచ్చానని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube