పెరోల్ పై డేరా బాబా విడుదల..!

డేరా బాబా అలియాస్ డేరా సచ్చా సౌదా చీణ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెరోల్ పై విడుదల అయ్యారు.ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం కేసులో ఆయనకు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

 Dera Baba Released On Parole..!-TeluguStop.com

ఈ కేసులో భాగంగా తాజాగా హర్యానా కోర్టు పెరోల్ మంజూరు చేసింది.దీంతో జైలు నిబంధనలు పూర్తి చేసుకుని రోహ్ తక్ జిల్లా సునరియా జైలు నుంచి బయటకు వచ్చారు.

దీనికి ముందు మూడు నెలల క్రితం కూడా ఇదే తరహాలో డేరా బాబా పెరోల్ పై విడుదలయ్యారు.నిబంధనల ప్రకారం తాజాగా 40 రోజుల బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

అయితే ఈనెల 25న జరిగు సచ్చా సౌదా మాజీ చీఫ్ షా సత్నం సింగ్ జయంతికి డేరా బాబా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube