ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం: ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఎస్వీ రంగారావు జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ.
ఎస్వీ రంగారావు విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కొట్టు.
మంత్రి కొట్టు కామెంట్స్.ఎస్వీ రంగారావు నటనలో ఆయనకు ఆయనే సాటి.
విదేశాల్లో ఎస్వీ రంగారావు పుట్టిఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.







